తేజోమయా యేసయా
స్తుతిపాత్రుడవు నీవయా
తేజోమయా యేసయా
స్తుతిపాత్రుడవు నీవయా
మహిమ ఘనత ప్రభావములు
సమస్తము నీకేనయా
మహిమ ఘనత ప్రభావములు
సమస్తము నీకేనయా
తేజోమయా యేసయా
స్తుతిపాత్రుడవు నీవయా…
1. నిజమైన దేవా నీవంటివాడు లేడు
మహాత్మ్యముగల నిన్ను పోలినవాడెవడు
నిజమైన దేవా నీవంటివాడు లేడు
మహాత్మ్యముగల నిన్ను పోలినవాడెవడు
నీ నామము ఘనమైనదయా
నరులు నీకు భయపడెదరయా
నీ నామము ఘనమైనదయా
నరులు నీకు భయపడెదరయా
మహిమ ఘనత ప్రభావములు
సమస్తము నీకేనయా
మహిమ ఘనత ప్రభావములు
సమస్తము నీకేనయా
తేజోమయా యేసయా
స్తుతిపాత్రుడవు నీవయా
తేజోమయా యేసయా
స్తుతిపాత్రుడవు నీవయా…
2. జనములకు రాజా
జీవముకలిగిన నాథా
సమస్తము నిర్మించినవాడవు నీవే కదా
జనములకు రాజా
జీవముకలిగిన నాథా
సమస్తము నిర్మించినవాడవు నీవే కదా
నీ ఉగ్రత తాళలేమయా
మేలుచేయగలవు నీవయా
నీ ఉగ్రత తాళలేమయా
మేలుచేయగలవు నీవయా
మహిమ ఘనత ప్రభావములు
సమస్తము నీకేనయా
మహిమ ఘనత ప్రభావములు
సమస్తము నీకేనయా
తేజోమయా యేసయా
స్తుతిపాత్రుడవు నీవయా
తేజోమయా యేసయా
స్తుతిపాత్రుడవు నీవయా
మహిమ ఘనత ప్రభావములు
సమస్తము నీకేనయా
మహిమ ఘనత ప్రభావములు
సమస్తము నీకేనయా
తేజోమయా యేసయా
స్తుతిపాత్రుడవు నీవయా…..

Leave a Reply