[Verse]
స్తుతి సింహాసనాసీనుడా
అత్యంత ప్రేమామయుడా
స్తుతి సింహాసనాసీనుడా
అత్యంత ప్రేమామయుడా
[Verse]
పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా
పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా
ఆరాధనా నీకే – ఆరాధనా నీకే
ఆరాధనా నీకే – ఆరాధనా నీకే
[Verse]
ఆరాధనా నీకే – ఆరాధనా నీకే
ఆరాధనా నీకే – ఆరాధనా నీకే…
[Verse]
1. ఆశ్చర్యకరుడా – ఆలోచనకర్తా
బలవంతుడగు దేవా నిత్యుడవగు తండ్రీ
ఆశ్చర్యకరుడా – ఆలోచనకర్తా
బలవంతుడగు దేవా నిత్యుడవగు తండ్రీ
[Verse]
సమాధానకర్తయగు అధిపతి నీవే
ఆరాధనా నీకే
సమాధానకర్తయగు అధిపతి నీవే
ఆరాధనా నీకే
[Verse]
ఆరాధనా నీకే – ఆరాధనా నీకే
ఆరాధనా నీకే – ఆరాధనా నీకే
ఆరాధనా నీకే – ఆరాధనా నీకే
[Verse]
2. మా రక్షణకర్త మారని మా దేవా
మాలోన వసియించు మహిమా స్వరూప
మా రక్షణకర్త మారని మా దేవా
మాలోన వసియించు మహిమా స్వరూప
[Verse]
మహిమా ఘనతా ప్రభావము నీకే
ఆరాధనా నీకే
మహిమా ఘనతా ప్రభావము నీకే
ఆరాధనా నీకే
[Verse]
ఆరాధనా నీకే – ఆరాధనా నీకే
ఆరాధనా నీకే – ఆరాధనా నీకే
ఆరాధనా నీకే – ఆరాధనా నీకే
ఆరాధనా – ఆరాధనా – ఆరాధనా నీకే
[Verse]
ఆరాధనా నీకే – ఆరాధనా నీకే
ఆరాధనా నీకే – ఆరాధనా నీకే
ఆరాధనా నీకే – ఆరాధనా నీకే…..

Leave a Reply