[Verse]
సర్వోన్నతుడా నీవే నాకు
ఆశ్రయ దుర్గము
సర్వోన్నతుడా నీవే నాకు
ఆశ్రయ దుర్గము
[Verse]
ఎవరు లేరు నాకు ఇలలో
ఎవరు లేరు నాకు ఇలలో
ఆదరణ నీవేగా ఆనందం నీవేగా
ఆదరణ నీవేగా ఆనందం నీవేగా…
[Verse]
1. నీ దినములన్నిట ఎవ్వరు నీయెదుట
నిలువలేరని యెహోషువాతో
నీ దినములన్నిట ఎవ్వరు నీయెదుట
నిలువలేరని యెహోషువాతో
[Verse]
వాగ్దానము చేసినావు
వాగ్దాన భూమిలో చేర్చినావు
వాగ్దానము చేసినావు
వాగ్దాన భూమిలో చేర్చినావు
[Verse]
సర్వోన్నతుడా నీవే నాకు
ఆశ్రయ దుర్గము
సర్వోన్నతుడా నీవే నాకు
ఆశ్రయ దుర్గము
[Verse]
ఎవరు లేరు నాకు ఇలలో
ఎవరు లేరు నాకు ఇలలో
ఆదరణ నీవేగా ఆనందం నీవేగా
ఆదరణ నీవేగా ఆనందం నీవేగా…
[Verse]
2. నిందల పాలై నిత్య నిబంధన
నీతో చేసిన దానియేలుకు
నిందల పాలై నిత్య నిబంధన
నీతో చేసిన దానియేలుకు
[Verse]
సింహాసనమిచ్చినావు
సింహాల నోళ్ళను మూసినావు
సింహాసనమిచ్చినావు
సింహాల నోళ్ళను మూసినావు
[Verse]
సర్వోన్నతుడా నీవే నాకు
ఆశ్రయ దుర్గము
సర్వోన్నతుడా నీవే నాకు
ఆశ్రయ దుర్గము
[Verse]
ఎవరు లేరు నాకు ఇలలో
ఎవరు లేరు నాకు ఇలలో
ఆదరణ నీవేగా ఆనందం నీవేగా
ఆదరణ నీవేగా ఆనందం నీవేగా…
[Verse]
3. నీతి కిరీటము దర్శనముగా
దర్శించిన పరిశుద్ధ పౌలుకు
నీతి కిరీటము దర్శనముగా
దర్శించిన పరిశుద్ధ పౌలుకు
[Verse]
విశ్వాసము కాచినావు
జయ జీవితము నిచ్చినావు
విశ్వాసము కాచినావు
జయ జీవితము నిచ్చినావు
[Verse]
సర్వోన్నతుడా నీవే నాకు
ఆశ్రయ దుర్గము
సర్వోన్నతుడా నీవే నాకు
ఆశ్రయ దుర్గము
[Verse]
ఎవరు లేరు నాకు ఇలలో
ఎవరు లేరు నాకు ఇలలో
ఆదరణ నీవేగా ఆనందం నీవేగా
ఆదరణ నీవేగా ఆనందం నీవేగా…..

Leave a Reply