[Verse]
1. ప్రేమించెద యేసు రాజా
నిన్నే ప్రేమించెదా
ప్రేమించెద యేసు రాజా
నిన్నే ప్రేమించెదా
[Verse]
ప్రేమించెదా ప్రేమించెదా
ప్రేమించెదా ప్రేమించెదా
[Verse]
ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు…
[Verse]
2. ఆరాధించెద యేసు రాజా
నిన్నే ఆరాధించెదా
ఆరాధించెద యేసు రాజా
నిన్నే ఆరాధించెదా
[Verse]
ఆరాధించెదా ఆరాధించెదా
ఆరాధించెదా ఆరాధించెదా
[Verse]
ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు…
[Verse]
3. ప్రార్ధించెద యేసు రాజా
నిన్నే ప్రార్ధించెదా
ప్రార్ధించెద యేసు రాజా
నిన్నే ప్రార్ధించెదా
[Verse]
ప్రార్ధించెదా ప్రార్ధించెదా
ప్రార్ధించెదా ప్రార్ధించెదా
[Verse]
ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు…
[Verse]
4. సేవించెద యేసు రాజా
నిన్నే సేవించెదా
సేవించెద యేసు రాజా
నిన్నే సేవించెదా
[Verse]
సేవించెదా సేవించెదా
సేవించెదా సేవించెదా
[Verse]
ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు…
[Verse]
5. జీవించెద యేసు రాజా
నీకై జీవించెదా
జీవించెద యేసు రాజా
నీకై జీవించెదా
[Verse]
జీవించెదా జీవించెదా
జీవించెదా జీవించెదా
[Verse]
ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు…..

Leave a Reply