Yesu Chavonde Siluvapai
[Verse]
యేసు చావొందె సిలువపై
నీ కొరకే నా కొరకే
ఎంత గొప్ప శ్రమ నోర్చెను
నీ కొరకే నా కొరకే
[Verse]
యేసు చావొందె సిలువపై
నీ కొరకే నా కొరకే
ఎంత గొప్ప శ్రమ నోర్చెను
నీ కొరకే నా కొరకే…
[Verse]
1. నదివలె యేసు రక్తము
సిలువలో నుండి ప్రవహించె
నదివలె యేసు రక్తము
సిలువలో నుండి ప్రవహించె
[Verse]
పాపము కడిగె మలినంబు తుడిచె
పాపము కడిగె మలినంబు తుడిచె
ఆ ప్రశస్త రక్తమే
[Verse]
యేసు చావొందె సిలువపై
నీ కొరకే నా కొరకే
ఎంత గొప్ప శ్రమ నోర్చెను
నీ కొరకే నా కొరకే…
[Verse]
2. నేడే నీ పాపము లొప్పుకో
నీ పాపడాగులు తుడుచుకో
నేడే నీ పాపము లొప్పుకో
నీ పాపడాగులు తుడుచుకో
[Verse]
నీ ఆత్మ తనువుల శుద్దిపరచుకో
నీ ఆత్మ తనువుల శుద్దిపరచుకో
క్రీస్తు యేసు రక్తములో
[Verse]
యేసు చావొందె సిలువపై
నీ కొరకే నా కొరకే
ఎంత గొప్ప శ్రమ నోర్చెను
నీ కొరకే నా కొరకే…
[Verse]
3. పాపశిక్ష పొంద తగియుంటిమి
మన శిక్ష ప్రభువే సహించెను
పాపశిక్ష పొంద తగియుంటిమి
మన శిక్ష ప్రభువే సహించెను
[Verse]
నలుగగొట్టబడె పొడువబడె నీకై
నలుగగొట్టబడె పొడువబడె నీకై
అంగీకరించు యేసుని
[Verse]
యేసు చావొందె సిలువపై
నీ కొరకే నా కొరకే
ఎంత గొప్ప శ్రమ నోర్చెను
నీ కొరకే నా కొరకే…
[Verse]
4. సిలువాయె నీకు రక్షణ
పాపము నుండి పరిరక్షణ
సిలువాయె నీకు రక్షణ
పాపము నుండి పరిరక్షణ
[Verse]
యేసుని వెదకు పాపము కడుగు
యేసుని వెదకు పాపము కడుగు
క్రీస్తు రక్త ప్రోక్షణతో
[Verse]
యేసు చావొందె సిలువపై
నీ కొరకే నా కొరకే
ఎంత గొప్ప శ్రమ నోర్చెను
నీ కొరకే నా కొరకే…
[Verse]
5. క్రీస్తే నీ ముక్తికి మార్గము
పాప విముక్తి ద్వారము
క్రీస్తే నీ ముక్తికి మార్గము
పాప విముక్తి ద్వారము
[Verse]
గతమంత విడువు
విడుదల కలుగును
గతమంత విడువు
విడుదల కలుగును
సిలువలోని ప్రేమతో
[Verse]
యేసు చావొందె సిలువపై
నీ కొరకే నా కొరకే
ఎంత గొప్ప శ్రమ నోర్చెను
నీ కొరకే నా కొరకే…..

Leave a Reply