Ye Ragamo Teliyade

[Verse]
ఏరాగమోతెలియదే…..
అశతోవున్నా…తృష్ణకలిగున్నా..
ఆరాధించాలని..
ఆత్మతోసత్యముతో…

[Verse]
నాపూర్ణహృదయముతో
నిన్నుఘనపరచాలాని…
ఏరాగమోతెలియదు..
ఏతాళమోతెలియదు..

[Verse]
ఏమనిపాడనునిన్ను
ఎంతనిపోగడను
యేసయ్యా…..యేసయ్యా…

[Verse]
1.ఓటములలో-ఓదార్పువై
ఓర్పునేర్పించావయ్యా
వేదనలలో-విశ్రాంతివై
వెన్నంటినిలచావయ్యా

[Verse]
జీవితంనీదయ్యా
నాకున్నదేముందయ్యా
నాకున్నదంతనీవేకదా..
యేసయ్యా…..యేసయ్యా…

[Verse]
2.నీచేతితోచేశావులే
నీరూపమిచ్చావులే
నాచెంతకేచెరావులే
నాసొంతమైయ్యావులే

[Verse]
మాటలేలేవయ్యా
అర్థమేకాదయ్యా
ఈశిలకోసంబలియాగమా..
యేసయ్యా…..యేసయ్యా…

Leave a Reply