Vivarinchedanu Yehova Kriyalu
[Verse]
వివరించెదను యెహోవా క్రియలు
ప్రకటించెదను ఆశ్చర్యకార్యములు
వివరించెదను యెహోవా క్రియలు
ప్రకటించెదను ఆశ్చర్యకార్యములు
[Verse]
చెల్లించెదను కృతజ్ఞతాస్తుతులు
చెల్లించెదను కృతజ్ఞతాస్తుతులు
అర్పించెదను నా మ్రొక్కుబడులు
[Verse]
వివరించెదను యెహోవా క్రియలు
ప్రకటించెదను ఆశ్చర్యకార్యములు…
[Verse]
1. జాలి చూపి చేతులు చాపి
తన చెంతకు రమ్మని పిలిచెను
నాదు ఘోర పాపముబాపి
తండ్రి ఇంటిలో నన్ను నిలిపెను
[Verse]
జాలి చూపి చేతులు చాపి
తన చెంతకు రమ్మని పిలిచెను
నాదు ఘోర పాపముబాపి
తండ్రి ఇంటిలో నన్ను నిలిపెను
[Verse]
నన్ను కరుణించెను కృప కుమ్మరించెను
నన్ను కరుణించెను కృప కుమ్మరించెను
వివరించెదను యెహోవా క్రియలు
ప్రకటించెదను ఆశ్చర్యకార్యములు…
[Verse]
2. చింతలన్ని దూరము చేసి
సంతోషముతో నను నింపెను
అంతరంగపు భారము తీసి
స్తుతిగీతమునే పలికించెను
[Verse]
చింతలన్ని దూరము చేసి
సంతోషముతో నను నింపెను
అంతరంగపు భారము తీసి
స్తుతిగీతమునే పలికించెను
[Verse]
నన్ను కరుణించెను కృప కుమ్మరించెను
నన్ను కరుణించెను కృప కుమ్మరించెను
వివరించెదను యెహోవా క్రియలు
ప్రకటించెదను ఆశ్చర్యకార్యములు…
[Verse]
3. దివ్యమైన కాంతిని నింపి
నా చీకటిని తొలగించెను
నవ్యమైన శాంతితో నింపి
హృదయదీపం వెలిగించెను
[Verse]
దివ్యమైన కాంతిని నింపి
నా చీకటిని తొలగించెను
నవ్యమైన శాంతితో నింపి
హృదయదీపం వెలిగించెను
[Verse]
నన్ను కరుణించెను కృప కుమ్మరించెను
నన్ను కరుణించెను కృప కుమ్మరించెను
[Verse]
వివరించెదను యెహోవా క్రియలు
ప్రకటించెదను ఆశ్చర్యకార్యములు
వివరించెదను యెహోవా క్రియలు
ప్రకటించెదను ఆశ్చర్యకార్యములు
[Verse]
చెల్లించెదను కృతజ్ఞతాస్తుతులు
చెల్లించెదను కృతజ్ఞతాస్తుతులు
అర్పించెదను నా మ్రొక్కుబడులు
[Verse]
వివరించెదను యెహోవా క్రియలు
ప్రకటించెదను ఆశ్చర్యకార్యములు…..

Leave a Reply