Vagdhana Putrudu Mana
వాగ్దాన పుత్రుడు మన మంచికాపరి
మార్పేలేని మహోన్నతుడు
వాగ్దాన పుత్రుడు మన మంచికాపరి
మార్పేలేని మహోన్నతుడు
నిత్యాశ్రయ దుర్గముగా
ఇల బహుమానం శ్రీ యేసు జననం
నిత్యాశ్రయ దుర్గముగా
ఇల బహుమానం శ్రీ యేసు జననం
వాగ్దాన పుత్రుడు మన మంచికాపరి
మార్పేలేని మహోన్నతుడు
వాగ్దాన పుత్రుడు మన మంచికాపరి
మార్పేలేని మహోన్నతుడు
1. పరలోక భాగ్యము విడచి
మనుష్యుని పోలికగా జన్మించి
పరలోక భాగ్యము విడచి
మనుష్యుని పోలికగా జన్మించి
ఇమ్మానుయేలుగా మన తోడుండ
మరియమ్మ గర్భాన జనియించెను
ఇమ్మానుయేలుగా మన తోడుండ
మరియమ్మ గర్భాన జనియించెను
మహిమా ఘనత ప్రభావములు
అర్పించి, కీర్తించి, పూజింతుము
మహిమా ఘనత ప్రభావములు
అర్పించి, కీర్తించి, పూజింతుము
పూజింతుము
2. విడువక కృపజూపుటకై
కరుణామయునిగా అరుదెంచెను
యెహోవా రోహిగా మన తోడుండ
ఆదరణకర్తగా ఉదయించెను
3. నీ రాక మాకొసగె జీవం
పాపపు క్రియలపై జయమొందెను
శాశ్వతుడా అత్యున్నతుడా
పదివేలలొ అతి సుందరుడా
నీకే మహిమా ప్రభావములు
అర్పించి, కీర్తించి, పూజింతుము

Leave a Reply