Tambura Sitara Nadamutho
తంబుర సితార నాధముతో క్రీస్తుని వేడగరా
ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటాననిన స్వామికే
1.పాపులకై దిగివచ్చెనట – రోగుల కే వైద్యుడని
పాపుల పంక్తిని కూర్చొని ఆ…. ఆ… ఆ…
విందులు చేసిన యేసునకే
పేదల పాలిట యేసునకే పపతంబురపప
2.ప్రతి హ దయం ప్రభుమందిరమై
వెలుగులతో విలసిల్లె
నీశోధనలను ప్రమిదలుగా ఆ… ఆ… ఆ…
నరకాగ్నిలో పడవేసి క్రీస్తును చేరగ పరుగిడరా పపతంబురపప

Leave a Reply