Sundaruda Athishayuda
[Verse]
సుందరుడా… అతిశయుడా…
మహోన్నతుడా… నా ప్రియుడా
[Verse]
సుందరుడా… అతిశయుడా…
మహోన్నతుడా… నా ప్రియుడా
[Verse]
పదివేలలో నీవు అతిసుందరుడవు
నా ప్రాణప్రియుడవు నీవే
[Verse]
షారోను పుష్పమా… లోయలోని పద్మమా…
నిను నేను కనుగొంటినే
[Verse]
షారోను పుష్పమా… లోయలోని పద్మమా…
నిను నేను కనుగొంటినే
[Verse]
నిను చూడాలని – నీ ప్రేమలో ఉండాలని
నేనాశించుచున్నాను
[Verse]
నిను చూడాలని – నీ ప్రేమలో ఉండాలని
నేనాశించుచున్నాను
[Verse]
నిను చూడాలని – నీ ప్రేమలో ఉండాలని
నేనాశించుచున్నాను
[Verse]
నిను చూడాలని – నీ ప్రేమలో ఉండాలని
నేనాశించుచున్నాను
[Verse]
యేసయ్యా నా యేసయ్యా – నీ వంటి వారెవ్వరు
యేసయ్యా నా యేసయ్యా – నీలాగ లేరెవ్వరు
[Verse]
యేసయ్యా నా యేసయ్యా – నీ వంటి వారెవ్వరు
యేసయ్యా నా యేసయ్యా – నీలాగ లేరెవ్వరు

Leave a Reply