Stutulu Samarpintumu
స్తుతులు సమర్పింతుము
హృదయార్పణ చేసెదము
కలిగినవన్నియు
ఆ ప్రభునికి అర్పింతుము
స్తుతియాగము చేసెదము
స్తుతులు సమర్పింతుము
హృదయార్పణ చేసెదము
కలిగినవన్నియు
ఆ ప్రభునికి అర్పింతుము
స్తుతియాగము చేసెదము
స్తుతులు సమర్పింతుము
1. సిరి సంపద భూసారపు ఫలమున్
అందుకొనుమ తండ్రి
అల్పుల మేము అంధుల మేము
కరుణించుము తండ్రి (2)
కల్వరిలో బలియై రక్తార్పణ చేసితివే (2)
కనికరించి మాదు స్తుతి అర్పణ గైకొనుమా
స్తుతులు సమర్పింతుము
2. వెండి బంగారము రత్నములన్ని
అర్పించగలేము
దినము దినము ప్రతి ఘడియకు
నిన్ను కీర్తించగలము (2)
పాపుల మము బ్రోచి పరమపురికి చేర్చ (2)
ఓ కరుణామయా మము అర్పణజేసితిమి
స్తుతులు సమర్పింతుము
హృదయార్పణ చేసెదము
కలిగినవన్నియు
ఆ ప్రభునికి అర్పింతుము
స్తుతియాగము చేసెదము
స్తుతులు సమర్పింతుము
హృదయార్పణ చేసెదము
కలిగినవన్నియు
ఆ ప్రభునికి అర్పింతుము
స్తుతియాగము చేసెదము
స్తుతులు సమర్పింతుము

Leave a Reply