Sreshtamaina Needivya Prema
[Verse]
శ్రేష్ఠమైన నీ దివ్యప్రేమతో
నన్ను ప్రేమించినావు
శ్రేష్ఠమైన నీ దివ్యప్రేమతో
నన్ను ప్రేమించినావు
[Verse]
యేసయ్యా ప్రేమామయా
యేసయ్యా తరగని ప్రేమ
యేసయ్యా ప్రేమామయా
యేసయ్యా తరగని ప్రేమ
[Verse]
శ్రేష్ఠమైన నీ దివ్యప్రేమతో
నన్ను ప్రేమించినావు
శ్రేష్ఠమైన నీ దివ్యప్రేమతో
నన్ను ప్రేమించినావు…
[Verse]
1. నీ ప్రేమ ముందు తల్లి ప్రేమ
తండ్రి ప్రేమ సాటిరాదయ్యా
నీ ప్రేమ ముందు లోక ప్రేమ
బంధువుల ప్రేమ సాటిరాదయ్యా
[Verse]
నీ ప్రేమ ముందు తల్లి ప్రేమ
తండ్రి ప్రేమ సాటిరాదయ్యా
నీ ప్రేమ ముందు లోక ప్రేమ
బంధువుల ప్రేమ సాటిరాదయ్యా
[Verse]
ఆ ప్రేమలన్నీ గతియించిపోవును
శాశ్వతమైనది నీ ప్రేమయే
ఆ ప్రేమలన్నీ గతియించిపోవును
శాశ్వతమైనది నీ ప్రేమయే
[Verse]
యేసయ్యా ప్రేమామయా
యేసయ్యా తరగని ప్రేమ
యేసయ్యా ప్రేమామయా
యేసయ్యా తరగని ప్రేమ
[Verse]
శ్రేష్ఠమైన నీ దివ్యప్రేమతో
నన్ను ప్రేమించినావు
శ్రేష్ఠమైన నీ దివ్యప్రేమతో
నన్ను ప్రేమించినావు…
[Verse]
2. నీ ప్రేమ ముందు ప్రేయసి ప్రేమ
ప్రేమికుని ప్రేమ సాటిరాదయ్యా
నీ ప్రేమ ముందు భార్య ప్రేమ
భర్త ప్రేమ సాటిరాదయ్యా
[Verse]
నీ ప్రేమ ముందు ప్రేయసి ప్రేమ
ప్రేమికుని ప్రేమ సాటిరాదయ్యా
నీ ప్రేమ ముందు భార్య ప్రేమ
భర్త ప్రేమ సాటిరాదయ్యా
[Verse]
పరిశుద్ధమైనది నీ ప్రేమయే
పాపిని రక్షించునది నీ ప్రేమయే
పరిశుద్ధమైనది నీ ప్రేమయే
పాపిని రక్షించునది నీ ప్రేమయే
[Verse]
యేసయ్యా ప్రేమామయా
యేసయ్యా తరగని ప్రేమ
యేసయ్యా ప్రేమామయా
యేసయ్యా తరగని ప్రేమ
[Verse]
శ్రేష్ఠమైన నీ దివ్యప్రేమతో
నన్ను ప్రేమించినావు
శ్రేష్ఠమైన నీ దివ్యప్రేమతో
నన్ను ప్రేమించినావు
[Verse]
యేసయ్యా ప్రేమామయా
యేసయ్యా తరగని ప్రేమ
యేసయ్యా ప్రేమామయా
యేసయ్యా తరగని ప్రేమ
[Verse]
శ్రేష్ఠమైన నీ దివ్యప్రేమతో
నన్ను ప్రేమించినావు
శ్రేష్ఠమైన నీ దివ్యప్రేమతో
నన్ను ప్రేమించినావు
[Verse]
యేసయ్యా ప్రేమామయా
యేసయ్యా తరగని ప్రేమ
యేసయ్యా ప్రేమామయా
యేసయ్యా తరగని ప్రేమ
యేసయ్యా ప్రేమామయా
యేసయ్యా తరగని ప్రేమ…..

Leave a Reply