Sarirarevvaru
[Verse]
సరి రారెవ్వరూ
నా ప్రియుడైన యేసయ్యకు
సరి రారెవ్వరూ
నా ప్రియుడైన యేసయ్యకు
[Verse]
సర్వము నెరిగిన సర్వేశ్వరునికి
సరిహద్దులు లేని పరిశుద్ధునికి
సర్వము నెరిగిన సర్వేశ్వరునికి
సరిహద్దులు లేని పరిశుద్ధునికి
[Verse]
సరి రారెవ్వరూ
నా ప్రియుడైన యేసయ్యకు
సరి రారెవ్వరూ
నా ప్రియుడైన యేసయ్యకు…
[Verse]
1. నమ్మదగిన వాడే నలుదిశల
నెమ్మది కలుగజేయువాడే
నమ్మదగిన వాడే నలుదిశల
నెమ్మది కలుగజేయువాడే
[Verse]
నాజీరు వ్రతము
జీవితమంతా అనుసరించినాడే
నాకై నిలువెల్ల
సిలువలో నలిగి కరిగినాడే
[Verse]
నాజీరు వ్రతము
జీవితమంతా అనుసరించినాడే
నాకై నిలువెల్ల
సిలువలో నలిగి కరిగినాడే
[Verse]
సరి రారెవ్వరూ
నా ప్రియుడైన యేసయ్యకు
సరి రారెవ్వరూ
నా ప్రియుడైన యేసయ్యకు…
[Verse]
2. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ
స్వస్థత అనుగ్రహించువాడే
ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ
స్వస్థత అనుగ్రహించువాడే
[Verse]
ఆశ్చర్య క్రియలు
జీవితమంతా చేయుచు తిరిగినాడే
నాకై కొరడాల దెబ్బలను
అనుభవించినాడే
[Verse]
ఆశ్చర్య క్రియలు
జీవితమంతా చేయుచు తిరిగినాడే
నాకై కొరడాల దెబ్బలను
అనుభవించినాడే
[Verse]
సరి రారెవ్వరూ
నా ప్రియుడైన యేసయ్యకు
సరి రారెవ్వరూ
నా ప్రియుడైన యేసయ్యకు…
[Verse]
3. పునరుత్థానుడే జయశీలి
మృతిని జయించి లేచినాడే
పునరుత్థానుడే జయశీలి
మృతిని జయించి లేచినాడే
[Verse]
శ్రేష్ఠమైన
పునరుత్థాన బలము ఇచ్చినాడే
నాకై అతి త్వరలో
మహిమతో రానైయున్నవాడే
[Verse]
శ్రేష్ఠమైన
పునరుత్థాన బలము ఇచ్చినాడే
నాకై అతి త్వరలో
మహిమతో రానైయున్నవాడే
[Verse]
సరి రారెవ్వరూ
నా ప్రియుడైన యేసయ్యకు
సరి రారెవ్వరూ
నా ప్రియుడైన యేసయ్యకు
[Verse]
సర్వము నెరిగిన సర్వేశ్వరునికి
సరిహద్దులు లేని పరిశుద్ధునికి
సర్వము నెరిగిన సర్వేశ్వరునికి
సరిహద్దులు లేని పరిశుద్ధునికి
[Verse]
సరి రారెవ్వరూ
నా ప్రియుడైన యేసయ్యకు
సరి రారెవ్వరూ
నా ప్రియుడైన యేసయ్యకు…

Leave a Reply