Rpanam
ఇదే మా అర్పణం ఇదే మా సమర్పణం
ఇదే మా అర్పణం ఇదే మా సమర్పణం
కృతజ్ఞత ఫలములా ప్రేమార్పణం
స్పందించిన మా హృదయ వందనార్పణం
ఇదే మా అర్పణం ఇదే మా సమర్పణం
ఇదే మా అర్పణం ఇదే మా సమర్పణం
కృతజ్ఞత ఫలములా ప్రేమార్పణం
స్పందించిన మా హృదయ వందనార్పణం
స్పందించిన మా హృదయ వందనార్పణం…
1. మా హృదయతోటలో విరగాసిన ఫలములు
నీ కరుణ కరములతో స్వీకరించుమా
మా హృదయతోటలో విరగాసిన ఫలములు
నీ కరుణ కరములతో స్వీకరించుమా
ఆదరించుమా అనుగ్రహించుమా
ఆదరించుమా అనుగ్రహించుమా
నీ దివ్య అర్పణగా స్వీకరించుమా
నీ దివ్య అర్పణగా స్వీకరించుమా
ఇదే మా అర్పణం ఇదే మా సమర్పణం
ఇదే మా అర్పణం ఇదే మా సమర్పణం
కృతజ్ఞత ఫలములా ప్రేమార్పణం
స్పందించిన మా హృదయ వందనార్పణం…
2. మా జీవిత సర్వము కలువరివలె ఫలములు
నీ చల్లని చూపులతో ఆవరించుమా
మా జీవిత సర్వము కలువరివలె ఫలములు
నీ చల్లని చూపులతో ఆవరించుమా
దయచూపుమా దీవించుమా
దయచూపుమా దీవించుమా
నీ పదసేవలో నడిపించుమా
నీ పదసేవలో నడిపించుమా
ఇదే మా అర్పణం ఇదే మా సమర్పణం
ఇదే మా అర్పణం ఇదే మా సమర్పణం
కృతజ్ఞత ఫలములా ప్రేమార్పణం
స్పందించిన మా హృదయ వందనార్పణం
ఇదే మా అర్పణం ఇదే మా సమర్పణం
ఇదే మా అర్పణం ఇదే మా సమర్పణం
కృతజ్ఞత ఫలములా ప్రేమార్పణం
స్పందించిన మా హృదయ వందనార్పణం
స్పందించిన మా హృదయ వందనార్పణం…..

Leave a Reply