Ravikanthini Minchinadau
1. రవికాంతిని మించినదౌ ఒక దేశము దూరమున వరభక్తులు చూచెదరు తండ్రి యాశ్రయ మిచ్చునటన్ పపఅహహా త్వరలో మేము చేరుదు మా స్థలమున్ అహహా త్వరలో మేము చేరుదు మా స్థలమున్పప
2. దుఃఖబాధలు లేక సదా పూర?శాంతినిఉ బొందుచును పరిశుద్ధుల కీర్తనలు అందు నెప్పుడు బాడుదుము.
3. ప్రేమ సాగరుఃడౌ జనకున్ మాకు నిచ్చిన మేలులకై మా క తజ్ఞత జూపుచును నిత్యమున్ స్తుతి యించెదము
Leave a Reply