Prema Poornuda Sneha
[Verse]
<fAnek Telugu ExtraBold>ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా
ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా
[Verse]
<fAnek Telugu ExtraBold>ఆపత్కాలమందున
సర్వ లోకమందున్న
దీన జనాళి దీపముగా
వెలుగుచున్నవాడా
[Verse]
<fAnek Telugu ExtraBold>ఆరాధింతు నిన్నే
లోక రక్షకుడా
ఆనందింతు నీలో
జీవితాంతము
[Verse]
<fAnek Telugu ExtraBold>నీ కృప ఎంత ఉన్నతమో
వర్ణించలేను స్వామి
నీ కృపయందు తుది వరకు
నడిపించు యేసయ్యా
[Verse]
<fAnek Telugu ExtraBold>ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా
ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా…
[Verse]
<fAnek Telugu ExtraBold>1. పూర్ణమై సంపూర్ణమైన
నీ దివ్య చిత్తమే
నీవు నను నడిపే
నూతనమైన జీవ మార్గము
[Verse]
<fAnek Telugu ExtraBold>పూర్ణమై సంపూర్ణమైన
నీ దివ్య చిత్తమే
నీవు నను నడిపే
నూతనమైన జీవ మార్గము
[Verse]
<fAnek Telugu ExtraBold>ఇహమందు పరమందు
ఆశ్రయమైనవాడవు
ఇన్నాళ్లు క్షణమైనా నన్ను
మరువని యేసయ్యా
[Verse]
<fAnek Telugu ExtraBold>నా తోడు నీవుంటే
అంతే చాలయ్యా
నా ముందు నీవుంటే
భయమే లేదయ్యా
[Verse]
<fAnek Telugu ExtraBold>నా తోడు నీవుంటే
అంతే చాలయ్యా
నా ముందు నీవుంటే
భయమే లేదయ్యా
[Verse]
<fAnek Telugu ExtraBold>ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా
ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా…
[Verse]
<fAnek Telugu ExtraBold>2. భాగ్యమే సౌభాగ్యమే
నీ దివ్య సన్నిధి
బహు విస్తారమైన
నీ కృప నాపై చూపితివి
[Verse]
<fAnek Telugu ExtraBold>భాగ్యమే సౌభాగ్యమే
నీ దివ్య సన్నిధి
బహు విస్తారమైన
నీ కృప నాపై చూపితివి
[Verse]
<fAnek Telugu ExtraBold>బలమైన ఘనమైన
నీ నామమందు హర్షించి
భజయించి కీర్తించి
ఘనపరతు నిన్ను యేసయ్యా
[Verse]
<fAnek Telugu ExtraBold>నా తోడు నీవుంటే
అంతే చాలయ్యా
నా ముందు నీవుంటే
భయమే లేదయ్యా
[Verse]
<fAnek Telugu ExtraBold>నా తోడు నీవుంటే
అంతే చాలయ్యా
నా ముందు నీవుంటే
భయమే లేదయ్యా
[Verse]
<fAnek Telugu ExtraBold>ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా
ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా…
[Verse]
<fAnek Telugu ExtraBold>3. నిత్యము ప్రతి నిత్యము
నీ జ్ఞాపకాలతో
నా అంతరంగమందు
నీవు కొలువైవున్నావులే
[Verse]
<fAnek Telugu ExtraBold>నిత్యము ప్రతి నిత్యము
నీ జ్ఞాపకాలతో
నా అంతరంగమందు
నీవు కొలువైవున్నావులే
[Verse]
<fAnek Telugu ExtraBold>నిర్మలమైన నీ మనసే
నా అంకితం చేశావు
నీతోనే జీవింప
నన్ను కొనిపో యేసయ్యా
[Verse]
<fAnek Telugu ExtraBold>నా తోడు నీవుంటే
అంతే చాలయ్యా
నా ముందు నీవుంటే
భయమే లేదయ్యా
[Verse]
<fAnek Telugu ExtraBold>నా తోడు నీవుంటే
అంతే చాలయ్యా
నా ముందు నీవుంటే
భయమే లేదయ్యా
[Verse]
<fAnek Telugu ExtraBold>ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా
ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా
[Verse]
<fAnek Telugu ExtraBold>ఆపత్కాల మందున
సర్వ లోకమందున్న
దీన జనాళి దీపముగా
వెలుగుచున్నవాడా
[Verse]
<fAnek Telugu ExtraBold>ఆరాధింతు నిన్నే
లోక రక్షకుడా
ఆనందింతు నీలో
జీవితాంతము
[Verse]
<fAnek Telugu ExtraBold>నీ కృప ఎంత ఉన్నతమో
వర్ణించలేను స్వామి
నీ కృపయందు తుది వరకు
నడిపించు యేసయ్యా
[Verse]
<fAnek Telugu ExtraBold>నా తోడు నీవుంటే
అంతే చాలయ్యా
నా ముందు నీవుంటే
భయమే లేదయ్యా
[Verse]
<fAnek Telugu ExtraBold>నా తోడు నీవుంటే
అంతే చాలయ్యా
నా ముందు నీవుంటే
భయమే లేదయ్యా
[Verse]
<fAnek Telugu ExtraBold>ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా
ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా…..
Leave a Reply