Prarthana Nerpumayya

[Verse]
ప్రార్ధన నేర్పుమయ నా యేసయ్య
ప్రార్ధన నేర్పుమయా
ప్రార్ధన నేర్పుమయ నా యేసయ్య
ప్రార్ధన నేర్పుమయా

[Verse]
అనుదినము ప్రతిక్షణమూ
అనుదినము ప్రతిక్షణమూ
నీ ప్రార్ధన నాకు నేర్పించు
నీ ప్రార్ధన నాకు నేర్పించు

[Verse]
1. మోకాళ్ల ప్రార్ధన
నేర్పుము తండ్రీ – నా యేసయ్య
కన్నీటి ప్రార్థన
నేర్పుము తండ్రీ – నా యేసయ్య

[Verse]
అందరి కొరకు – ప్రార్ధించ నేర్పు
అందరి కొరకు – ప్రార్ధించ నేర్పు
పరిశుద్ధాత్మతో – ప్రార్ధించ నేర్పు
పరిశుద్ధాత్మతో – ప్రార్ధించ నేర్పు

[Verse]
2. రూపాంత ప్రార్థన
నేర్పుము తండ్రీ – నా యేసయ్య
ఏకాంత ప్రార్థన
నేర్పుము తండ్రీ – నా యేసయ్య

[Verse]
పరిశుద్ధాత్ముడ – నా యేసయ్య
పరిశుద్ధాత్ముడ – నా యేసయ్య
కృపగల ప్రార్థన – నేర్పుము యేసయ్య
కృపగల ప్రార్థన – నేర్పుము యేసయ్య

[Verse]
3. ఆసక్తి ప్రార్ధన
నేర్పుము తండ్రీ – నా యేసయ్య
విసుగక ప్రార్ధించ
నేర్పుము తండ్రీ – నా యేసయ్య

[Verse]
ఎడతెగని ప్రార్ధన – నేర్పుము దేవా
ఎడతెగని ప్రార్ధన – నేర్పుము దేవా
ఫలియించు ప్రార్ధన – నేర్పుము యేసయ్యా
ఫలియించు ప్రార్ధన – నేర్పుము యేసయ్యా

Leave a Reply