Nirantharam Nee Krupatho

నిరంతరం నీ కృపతో
నిరంతరం నీ దయతో
కనుపాపలా కాపాడిన
నా యేసయ్యా

నిరంతరం నీ కృపతో
నిరంతరం నీ దయతో
కనుపాపలా కాపాడిన
నా యేసయ్యా

నా దేవా నీకే వందనం
నా దేవా నీకే స్తోత్రము
నా దేవా నీకే వందనం
నా దేవా నీకే స్తోత్రము

నిరంతరం నీ కృపతో
నిరంతరం నీ దయతో
కనుపాపలా కాపాడిన
నా యేసయ్యా…

1. బలహీన సమయములో బలపరచి నీవు
నా కృప నీకు – చాలునంటివే
బలహీన సమయములో బలపరచి నీవు
నా కృప నీకు – చాలునంటివే

ఏమివ్వగలను నాపైన నీకున్న ప్రేమకు
సదా సాగిపోదును నీ కృపలో
సదా సాగిపోదును నీ కృపలో

నిరంతరం నీ కృపతో
నిరంతరం నీ దయతో
కనుపాపలా కాపాడిన
నా యేసయ్యా…

2. కష్టాల కడలిలో నష్టాల నావలో
నా చెయ్యి పట్టి అభయమైతివే
కష్టాల కడలిలో నష్టాల నావలో
నా చెయ్యి పట్టి అభయమైతివే

ఏమివ్వగలను నాపైన
నీకున్న ప్రణాళికకు
కడవరకు నిలిచెద నీ త్రోవలో
కడవరకు నిలిచెద నీ సేవలో

నిరంతరం నీ కృపతో
నిరంతరం నీ దయతో
కనుపాపలా కాపాడిన
నా యేసయ్యా

నిరంతరం నీ కృపతో
నిరంతరం నీ దయతో
కనుపాపలా కాపాడిన
నా యేసయ్యా

నా దేవా నీకే వందనం
నా దేవా నీకే స్తోత్రము
నా దేవా నీకే వందనం
నా దేవా నీకే స్తోత్రము

నిరంతరం నీ కృపతో
నిరంతరం నీ దయతో
కనుపాపలా కాపాడిన
నా యేసయ్యా…

Leave a Reply