Nee Rakthame Nee Rakthame
[Verse]
నీ రక్తమే నీ రక్తమే
నన్ శుద్ధీకరించున్
నీ రక్తమే నా బలము
[Verse]
నీ రక్తమే నీ రక్తమే
నన్ శుద్ధీకరించున్
నీ రక్తమే నా బలము…
[Verse]
1. నీ రక్తధారలే యిల
పాపికాశ్రయంబిచ్చును
నీ రక్తధారలే యిల
పాపికాశ్రయంబిచ్చును
[Verse]
పరిశుద్ధ తండ్రి పాపిని
కడిగి పవిత్ర పరచుము
పరిశుద్ధ తండ్రి పాపిని
కడిగి పవిత్ర పరచుము
[Verse]
నీ రక్తమే నీ రక్తమే
నన్ శుద్ధీకరించున్
నీ రక్తమే నా బలము…
[Verse]
2. నశించువారికి నీ సిలువ
వెర్రితనముగా నున్నది
నశించువారికి నీ సిలువ
వెర్రితనముగా నున్నది
[Verse]
రక్షింపబడుచున్న పాపికి
దేవుని శక్తియైయున్నది
రక్షింపబడుచున్న పాపికి
దేవుని శక్తియైయున్నది
[Verse]
నీ రక్తమే నీ రక్తమే
నన్ శుద్ధీకరించున్
నీ రక్తమే నా బలము…
[Verse]
3. నీ సిలువలో కార్చినట్టి
విలువైన రక్తముచే
నీ సిలువలో కార్చినట్టి
విలువైన రక్తముచే
[Verse]
పాపవిముక్తి జేసితివి
పరిశుద్ధ దేవ తనయుడ
పాపవిముక్తి జేసితివి
పరిశుద్ధ దేవ తనయుడ
[Verse]
నీ రక్తమే నీ రక్తమే
నన్ శుద్ధీకరించున్
నీ రక్తమే నా బలము…
[Verse]
4. పందివలె పొర్లిన నన్ను
కుక్కవలె తిరిగిన నన్ను
పందివలె పొర్లిన నన్ను
కుక్కవలె తిరిగిన నన్ను
[Verse]
ప్రేమతో జేర్చుకొంటివి
ప్రభువా నీకే స్తోత్రము
ప్రేమతో జేర్చుకొంటివి
ప్రభువా నీకే స్తోత్రము
[Verse]
నీ రక్తమే నీ రక్తమే
నన్ శుద్ధీకరించున్
నీ రక్తమే నా బలము…
[Verse]
5. నన్ను వెంబడించు సైతానున్
నన్ను బెదిరించు సైతానున్
నన్ను వెంబడించు సైతానున్
నన్ను బెదిరించు సైతానున్
[Verse]
దునుమాడేది నీ రక్తమే
దహించేది నీ రక్తమే
దునుమాడేది నీ రక్తమే
దహించేది నీ రక్తమే
[Verse]
నీ రక్తమే నీ రక్తమే
నన్ శుద్ధీకరించున్
నీ రక్తమే నా బలము…
[Verse]
6. స్తుతి మహిమ ఘనతయు
యుగ యుగంబులకును
స్తుతి మహిమ ఘనతయు
యుగ యుగంబులకును
[Verse]
స్తుతి పాత్ర నీకే చెల్లును
స్తోత్రార్హుడ నీకే తగును
స్తుతి పాత్ర నీకే చెల్లును
స్తోత్రార్హుడ నీకే తగును
[Verse]
నీ రక్తమే నీ రక్తమే
నన్ శుద్ధీకరించున్
నీ రక్తమే నా బలము…..
Leave a Reply