Nee Prema Entho Madhuram

[Verse]
నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా
నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా
నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా
నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా

[Verse]
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా

[Verse]
నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా
నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా
నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా
నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా…

[Verse]
1. రాతి గుండెలే మారును
నీ మాట సెలవిస్తే
రాతి గుండెలే మారును
నీ మాట సెలవిస్తే

[Verse]
రమణీయము నీ మాటలే
వెదజల్లును సుమగంధమే
రమణీయము నీ మాటలే
వెదజల్లును సుమగంధమే

[Verse]
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా

[Verse]
నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా
నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా
నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా
నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా…

[Verse]
2. వ్యాధి బాధలే పోవును
నీ మాట సెలవిస్తే
వ్యాధి బాధలే పోవును
నీ మాట సెలవిస్తే

[Verse]
బలమైనవి నీ మాటలే
తొలగించును కారుచీకటులే
బలమైనవి నీ మాటలే
తొలగించును కారుచీకటులే

[Verse]
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా

[Verse]
నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా
నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా
నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా
నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా…

[Verse]
3. పాపశాపములే పోవును
నీ మాట సెలవిస్తే
పాపశాపములే పోవును
నీ మాట సెలవిస్తే

[Verse]
పరిశుద్ధము నీ మాటలే
జీవంబును దయచేయునే
పరిశుద్ధము నీ మాటలే
జీవంబును దయచేయునే

[Verse]
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా

[Verse]
నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా
నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా
నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా
నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా

[Verse]
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా

[Verse]
నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా
నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా
నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా
నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా…..

Leave a Reply