Immanuelu Rakthamu – Dayacheyumu
[Verse]
<fAnek Telugu SemiCondensed SemiB>1.ఇమ్మానుయేలు రక్తము
ఇంపైన యూటగు
ఓ పాపి! యందు మున్గుము
పాపంబు పోవును
[Verse]
<fAnek Telugu SemiCondensed SemiB>యేసుండు నాకు మారుగా
ఆ సిల్వ జావగా
శ్రీ యేసు రక్త మెప్పుడు
స్రవించు నాకుగా…
[Verse]
<fAnek Telugu SemiCondensed SemiB>2. ఆ యూట మున్గి దొంగయు
హా! శుద్ధుడాయెను
నే నట్టి పాపి నిప్పుడు
నే నందు మున్గుదు
[Verse]
<fAnek Telugu SemiCondensed SemiB>యేసుండు నాకు మారుగా
ఆ సిల్వ జావగా
శ్రీ యేసు రక్త మెప్పుడు
స్రవించు నాకుగా…
[Verse]
<fAnek Telugu SemiCondensed SemiB>3. నీ యొక్క పాప మట్టిదే
నిర్మూల మౌటకు
రక్షించు గొఱ్ఱెపిల్ల
నీ రక్తంబె చాలును
[Verse]
<fAnek Telugu SemiCondensed SemiB>యేసుండు నాకు మారుగా
ఆ సిల్వ జావగా
శ్రీ యేసు రక్త మెప్పుడు
స్రవించు నాకుగా…
[Verse]
<fAnek Telugu SemiCondensed SemiB>4. నా నాధు రక్తమందున
నే నమ్మి యుండినన్
నా దేవుని నిండు ప్రేమ
నే నిందు జూచెదన్
[Verse]
<fAnek Telugu SemiCondensed SemiB>యేసుండు నాకు మారుగా
ఆ సిల్వ జావగా
శ్రీ యేసు రక్త మెప్పుడు
స్రవించు నాకుగా…
[Verse]
<fAnek Telugu SemiCondensed SemiB>5. నా యాయుష్కాల మంతట
నా సంతసం బదే
నా క్రీస్తు యొక్క రొమ్మునన్
నా గాన మిదియే
[Verse]
<fAnek Telugu SemiCondensed SemiB>యేసుండు నాకు మారుగా
ఆ సిల్వ జావగా
శ్రీ యేసు రక్త మెప్పుడు
స్రవించు నాకుగా…
[Verse]
<fAnek Telugu SemiCondensed SemiB>ఇమ్మానుయేలు రక్తము
ఇంపైన యూటగు
ఓ పాపి! యందు మున్గుము
పాపంబు పోవును
[Verse]
<fAnek Telugu SemiCondensed SemiB>యేసుండు నాకు మారుగా
ఆ సిల్వ జావగా
శ్రీ యేసు రక్త మెప్పుడు
స్రవించు నాకుగా…..
[Verse]
<fAnek Telugu SemiCondensed SemiB>1. దయచేయుము పాప క్షమా
దయచేయుము పాప క్షమా
యేసు! నీ రక్తము రక్తము వల్లనే
యేసు! నీ రక్తము రక్తము వల్లనే…
[Verse]
<fAnek Telugu SemiCondensed SemiB>2. తుడువుము పాపపుడాగులు
తుడువుము పాపపుడాగులు
యేసు! నీ రక్తము రక్తము వల్లనే
యేసు! నీ రక్తము రక్తము వల్లనే…
[Verse]
<fAnek Telugu SemiCondensed SemiB>3. అనుగ్రహింపుము జయం సదా
అనుగ్రహింపుము జయం సదా
యేసు! నీ రక్తము రక్తము వల్లనే
యేసు! నీ రక్తము రక్తము వల్లనే…
[Verse]
<fAnek Telugu SemiCondensed SemiB>4. ఇమ్ము నిజ సమాధానము
ఇమ్ము నిజ సమాధానము
యేసు! నీ రక్తము రక్తము వల్లనే
యేసు! నీ రక్తము రక్తము వల్లనే…
Leave a Reply