Gali Samudrapu Alalatho
[Verse]
గాలి సముద్రపు అలలతో నేను
కొట్టబడి నెట్టబడి వుండినప్పుడు
ఆదరించెనే నీ వాక్యము
లేవనెత్తెనే నీ హస్తము
హల్లెలూయా – హల్లెలూయా
హల్లెలూయా – హల్లెలూయా
[Verse]
1. శ్రమలలో నీవు నాకు తోడుంటివి
మొఱ్ఱపెట్టగా నా మొఱ వింటివి (2)
ఆదుకొంటివి నన్నాదుకొంటివి
నీ కృపతో నను దాచితివి (2)
[Verse]
హల్లెలూయా – హల్లెలూయా
హల్లెలూయా – హల్లెలూయా
గాలి సముద్రపు అలలతో నేను
కొట్టబడి నెట్టబడి వుండినప్పుడు
ఆదరించెనే నీ వాక్యము
లేవనెత్తెనే నీ హస్తము
[Verse]
2.వ్యాధులలో నిన్ను వేడుకొనగా
ఆపదలో నిన్ను ఆశ్రయించగా (2)
చూపితివి నీ మహిమ మాకు
కొనియాడెదము ప్రియయేసు (2)
[Verse]
హల్లెలూయా – హల్లెలూయా
హల్లెలూయా – హల్లెలూయా
గాలి సముద్రపు అలలతో నేను
కొట్టబడి నెట్టబడి వుండినప్పుడు
ఆదరించెనే నీ వాక్యము
లేవనెత్తెనే నీ హస్తము
[Verse]
3. నీ తట్టు రమ్మని పిలిచితివి
నేను నీకు తోడుగా ఉన్నానంటివి (2)
నిన్ను నేను ఆత్మతో తెలిసికొంటిని
నీవే నా సర్వమని యెరిగితిని (2)
[Verse]
హల్లెలూయా – హల్లెలూయా
హల్లెలూయా – హల్లెలూయా
గాలి సముద్రపు అలలతో నేను
కొట్టబడి నెట్టబడి వుండినప్పుడు
ఆదరించెనే నీ వాక్యము
లేవనెత్తెనే నీ హస్తము
Leave a Reply