Deva Neeke Na Stuthi Padedan

దేవా నీకే
నా స్తుతి పాడెదన్
దేవా నీకే
నా స్తుతి పాడెదన్

దేవా నిన్నే….
దేవా నిన్నే….
దేవా నిన్నే – నే కొనియాడెదన్
దేవా నిన్నే – నే కొనియాడెదన్

దేవా నీకే
నా స్తుతి పాడెదన్
దేవా నీకే
నా స్తుతి పాడెదన్

దేవా నిన్నే….
దేవా నిన్నే….
దేవా నిన్నే – నే కొనియాడెదన్
దేవా నిన్నే – నే కొనియాడెదన్…

1. ఆపత్కాలమందు
నీవే నాకు ఉత్తరమిచ్చావు
అన్ని కాలాలందు
తోడైయుండి నడిపిస్తున్నావు

ఆపత్కాలమందు
నీవే నాకు ఉత్తరమిచ్చావు
అన్ని కాలాలందు
తోడైయుండి నడిపిస్తున్నావు

అంతులేని ప్రేమ నాపై
కురిపిస్తున్నావు
అంతులేని ప్రేమ నాపై
కురిపిస్తున్నావు

మహోన్నతుడా నీకే వందనం
మహోన్నతుడా నీకే వందనం
మహాఘనుడా – మహాఘనుడా
మహాఘనుడా – నీకే వందనం

మహాఘనుడా – నీకే వందనం
మహాఘనుడా – నీకే వందనం
మహాఘనుడా – నీకే వందనం…

2. నన్ను పుట్టించావు
పోషించావు – ఆదరించావు
కన్న తల్లికన్న
మిన్నగ నను లాలిస్తున్నావు

నన్ను పుట్టించావు
పోషించావు – ఆదరించావు
కన్న తల్లికన్న
మిన్నగ నను లాలిస్తున్నావు

చిన్న ప్రాయం నుండి నన్ను
నడిపిస్తున్నావు
చిన్న ప్రాయం నుండి నన్ను
నడిపిస్తున్నావు

మహోన్నతుడా నీకే వందనం
మహోన్నతుడా నీకే వందనం
మహాఘనుడా – మహాఘనుడా
మహాఘనుడా – నీకే వందనం

మహాఘనుడా – నీకే వందనం
మహాఘనుడా – నీకే వందనం
మహాఘనుడా – నీకే వందనం…

3. బెంగపడిన వేళ
తోడైయుండి నడిపిస్తున్నావు
వ్యాధి బాధలందు
తోడైయుండి స్వస్థపరిచావు

బెంగపడిన వేళ
తోడైయుండి నడిపిస్తున్నావు
వ్యాధి బాధలందు
తోడైయుండి స్వస్థపరిచావు

దుఃఖ బాధల్లో నీవు నాకు
తోడైయున్నావు
దుఃఖ బాధల్లో నీవు నాకు
తోడైయున్నావు

మహోన్నతుడా నీకే వందనం
మహోన్నతుడా నీకే వందనం
మహాఘనుడా – మహాఘనుడా
మహాఘనుడా – నీకే వందనం

మహాఘనుడా – నీకే వందనం
మహాఘనుడా – నీకే వందనం
మహాఘనుడా – నీకే వందనం

దేవా నీకే
నా స్తుతి పాడెదన్
దేవా నీకే
నా స్తుతి పాడెదన్

దేవా నిన్నే….
దేవా నిన్నే….
దేవా నిన్నే – నే కొనియాడెదన్
దేవా నిన్నే – నే కొనియాడెదన్

దేవా నీకే
నా స్తుతి పాడెదన్
దేవా నీకే
నా స్తుతి పాడెదన్

దేవా నిన్నే….
దేవా నిన్నే….
దేవా నిన్నే – నే కొనియాడెదన్
దేవా నిన్నే – నే కొనియాడెదన్

దేవా నిన్నే – నే కొనియాడెదన్
దేవా నిన్నే – నే కొనియాడెదన్
దేవా నిన్నే – నే కొనియాడెదన్
దేవా నిన్నే – నే కొనియాడెదన్…..

Leave a Reply