Aradhana Aradhana Atmatho
[Verse]
ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన
ఆరాధన ఆరాధన
కృతజ్ఞత స్తుతి ప్రార్థన (2)
నీకే నా దేవా తండ్రీ అందుకోవా (2)
[Verse]
ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన
ఆరాధన ఆరాధన
కృతజ్ఞత స్తుతి ప్రార్థన
[Verse]
1. అన్నిటికీ ఆధారమైనవాడా
నీకే ఆరాధన (2)
ఎన్నటికీ మారని మంచివాడా
కృతజ్ఞత స్తుతిప్రార్థన (2)
[Verse]
ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన
ఆరాధన ఆరాధన
కృతజ్ఞత స్తుతి ప్రార్థన
[Verse]
2. నోటను కపటములేనివాడా
నీకే ఆరాధన (2)
మాటతో మహిమలు చేయువాడా
కృతజ్ఞత స్తుతిప్రార్థన (2)
[Verse]
ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన
ఆరాధన ఆరాధన
కృతజ్ఞత స్తుతి ప్రార్థన
[Verse]
3. అంతయు వ్యాపించియున్నవాడా
నీకే ఆరాధన (2)
చింతలు తీర్చెడి గొప్పవాడా
కృతజ్ఞత స్తుతి ప్రార్థన (2)
[Verse]
ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన
ఆరాధన ఆరాధన
కృతజ్ఞత స్తుతి ప్రార్థన (2)
నీకే నా దేవా తండ్రీ అందుకోవా (2)
[Verse]
ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన
ఆరాధన ఆరాధన
కృతజ్ఞత స్తుతి ప్రార్థన
Leave a Reply