Aradhana Adhika Stotramu

[Verse]
ఆరాధన అధిక స్తోత్రము
ఆరాధన అధిక స్తోత్రము
నా యేసుకే నేనర్పింతును
నా యేసుకే నేనర్పింతును

[Verse]
నా యేసుకే నా సమస్తము
నా యేసుకే నా సమస్తము
ఆరాధన అధిక స్తోత్రము
ఆరాధన అధిక స్తోత్రము…

[Verse]
1. పరమ దూత సైన్యము
నిన్ను కోరి స్తుతింపగా
పరమ దూత సైన్యము
నిన్ను కోరి స్తుతింపగా

[Verse]
వేనోళ్ళతో నే పాడెదన్
వేనోళ్ళతో నే పాడెదన్
నే పాపిని నన్ను చేకొనుమా
నే పాపిని నన్ను చేకొనుమా

[Verse]
ఆరాధన అధిక స్తోత్రము
ఆరాధన అధిక స్తోత్రము…

[Verse]
2. కరుణ ధార రుధిరము
నన్ను తాకి ప్రవహింపగా
కరుణ ధార రుధిరము
నన్ను తాకి ప్రవహింపగా

[Verse]
నా పాపమంతయు తొలగిపోయెను
నా పాపమంతయు తొలగిపోయెను
నా జీవితం నీకే అంకితం
నా జీవితం నీకే అంకితం

[Verse]
ఆరాధన అధిక స్తోత్రము
ఆరాధన అధిక స్తోత్రము
నా యేసుకే నేనర్పింతును
నా యేసుకే నేనర్పింతును

[Verse]
నా యేసుకే నా సమస్తము
నా యేసుకే నా సమస్తము
ఆరాధన అధిక స్తోత్రము
ఆరాధన అధిక స్తోత్రము…..

Leave a Reply